సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ నాగార్జున హీరో: సీఎం రేవంత్
సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ నాగార్జున హీరో: సీఎం రేవంత్ చెరువు పునరుద్ధరణకు భూమినిచ్చిన నాగార్జున రియల్ హీరో అన్న సీఎం రేవంత్. మాదాపూర్‌లో అభివృద్ధి చేసిన తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం. గతంలో కబ్జా ఆరోపణలతో నాగార్జున ఎన్-కన్వెన్షన్‌ను కూల్చివేసిన ప్రభుత్వం. చెరువులను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం. రాష్ట్రంలో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని వెల్లడి. జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 12: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ హీరో అని...