ఏపీ పుర పోరు: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూటమి జెండాల రెపరెపలు

ఏపీ పుర పోరు: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూటమి జెండాల రెపరెపలు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ చారిత్రక గెలుపు. విశాఖ, విజయవాడ సహా 10కి పైగా కార్పొరేషన్లు ఎన్డీయే కైవసం. ఒక్క నందికొట్కూరు మున్సిపాలిటీకే పరిమితమైన వైసీపీ. ఇది ప్రజా విజయమన్న చంద్రబాబు, ఎన్నిక కాదు ఎంపిక అని ఆరోపించిన జగన్. జనం వాయిస్, ఆంధ్రప్రదేశ్, నవంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి పురపాలక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. దాదాపు...