కరీంనగర్‌కు నితిన్‌ నబీన్‌.. లక్ష మందితో బీజేపీ మహా పాదయాత్ర

కరీంనగర్‌కు నితిన్‌ నబీన్‌.. లక్ష మందితో బీజేపీ మహా పాదయాత్ర ఈ నెల 18న కరీంనగర్‌కు నితిన్‌ నబీన్‌ రాక. లక్ష మందితో మహా పాదయాత్రకు బీజేపీ ఏర్పాట్లు. బండి సంజయ్‌ నేతృత్వంలో కార్యక్రమ నిర్వహణ. గాంధీ సర్కిల్‌ నుంచి కమాన్‌ వరకు యాత్ర. పాదయాత్రలో పాల్గొననున్న రాంచందర్‌రావు. జనం వాయిస్, కరీంనగర్, నవంబర్ 10: తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. ఇందులో భాగంగా జాతీయ నాయకుల రాష్ట్ర పర్యటనలకు...