పవన్ కల్యాణ్ కు 4 పెళ్లిళ్లు అయ్యే యోగం ఉంది: వేణు స్వామి పాత వ్యాఖ్యలు వైరల్.
పవన్ కల్యాణ్ కు 4 పెళ్లిళ్లు అయ్యే యోగం ఉంది: వేణు స్వామి పాత వ్యాఖ్యలు వైరల్. విడిపోతున్నట్టు ప్రకటించిన పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల. పవన్, అన్నా విడిపోతారని 2023లో ప్రకటించిన వేణు స్వామి. పవన్ దంపతులు విడిపోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేణు స్వామి. జనం వాయిస్, వెబ్ డెస్క్, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. పరస్పర...