గోదావరిఖనిలో అర్ధరాత్రి పేకాట స్థావరంపై పోలీసుల దాడి.
గోదావరిఖనిలో అర్ధరాత్రి పేకాట స్థావరంపై పోలీసుల దాడి. 10 మంది అరెస్ట్.. రూ.1.36 లక్షల నగదు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం. జనం వాయిస్, గోదావరిఖని, నవంబర్ 11:గోదావరిఖనిలో అక్రమ పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్, వన్‌టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఐ.బీ. కాలనీలోని వినాయక్ రెసిడెన్సీ లాడ్జిలో మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన ఈ దాడిలో డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,36,130 నగదు, 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట...