సింగరేణిలో రాజకీయ జోక్యం.. కార్మికుల హక్కులకు సంకెళ్లు!
సింగరేణిలో రాజకీయ జోక్యం.. కార్మికుల హక్కులకు సంకెళ్లు!- ఒప్పందాలు చేసుకుని అమలు చేయకపోవడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనం- ఆర్ఎల్సీ వద్ద కుదిరిన 23 డిమాండ్ల ఒప్పందంపై సర్క్యులర్లు జారీ చేయాలి- మెడికల్ బోర్డు, మారుపేర్లు, డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలు పరిష్కరించాలి- కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి- లేకుంటే మరిన్ని ఆందోళనలు తప్పవు- ఆర్జీ-1 జీఎం కార్యాలయ ముట్టడిలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ హెచ్చరికజనం వాయిస్, గోదావరిఖని, నవంబర్ 04:సింగరేణిలో కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో కుదిరిన ఒప్పందాలు...