పసిడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,340. వెండి ధరలోనూ స్వల్పంగా తగ్గుముఖం. అంతర్జాతీయ పరిణామాలే కారణమంటున్న నిపుణులు. జనం వాయిస్, బిజినెస్, నవంబర్ 14: శనివారం పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా అస్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు, నేడు కాస్త దిగివచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.శనివారం ఉదయం నమోదైన ధరల...