పట్టభద్రులకు ఊరట: తెలంగాణలో ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పొడిగింపు

పట్టభద్రులకు ఊరట: తెలంగాణలో ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పొడిగింపు ఆన్‌లైన్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలతో ఈసీ నిర్ణయం. నామినేషన్ల చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం. నవంబర్ 25న ముసాయిదా, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా. జనం వాయిస్, తెలంగాణ, నవంబర్ 4: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల అర్హులైన పట్టభద్రులు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు...