రాకెట్ దూసుకెళ్లి టపాసుల దుకాణంలో పేలుళ్లు.. సికింద్రాబాద్‌లో కలకలం

రాకెట్ దూసుకెళ్లి టపాసుల దుకాణంలో పేలుళ్లు.. సికింద్రాబాద్‌లో కలకలం సీతాఫల్‌మండిలోని బాణాసంచా దుకాణంలో చెలరేగిన భారీ మంటలు. దుకాణంలోకి అదుపుతప్పి దూసుకెళ్లిన దీపావళి రాకెట్. వరుస పేలుళ్లు దట్టమైన పొగతో భయాందోళనకు గురైన స్థానికులు. సకాలంలో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. పండుగ వేళ టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్న అధికారులు. జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 8: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరిధి సీతాఫల్‌మండిలో దీపావళి సంబరాల వేళ ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు టపాసులు కాలుస్తుండగా, ప్రమాదవశాత్తు ఓ...