కండక్టర్ ప్రవళిక మృతితో కదిలిన ఆర్టీసీ యాజమాన్యం!

కండక్టర్ ప్రవళిక మృతితో కదిలిన ఆర్టీసీ యాజమాన్యం! ఇక డోర్లు మూస్తేనే బస్సులు ముందుకు. డోర్లు లేని బస్సులకు కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశాలు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం. జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 05:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనతో ఆర్టీసీ యాజమాన్యం అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా బస్సుల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై రాష్ట్రవ్యాప్తంగా...