ర్యాగింగ్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా.

ర్యాగింగ్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా. వైద్య వృత్తి ప్రాణదాతలుగా నిలిచే పవిత్ర బాధ్యత. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన సీపీ అంబర్ కిశోర్ ఝా. సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా నిలవాలి. జనం వాయిస్, గోదావరిఖని, నవంబర్ 11:విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉంటూ, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిలవాలని, క్రమశిక్షణ, పరస్పర గౌరవం, సేవాభావంతో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. వైద్య వృత్తి కేవలం ఉద్యోగం కాదని, ప్రాణాపాయంలో ఉన్న వారికి ప్రాణదాతలుగా...