మానవత్వానికి టెక్నాలజీ తోడు.. తప్పిపోయిన భార్యను భర్త చెంతకు చేర్చిన చాట్‌జీపీటీ.
మానవత్వానికి టెక్నాలజీ తోడు.. తప్పిపోయిన భార్యను భర్త చెంతకు చేర్చిన చాట్‌జీపీటీ. మానసిక సమస్యతో రెండేళ్ల క్రితం తప్పిపోయిన మహిళ. ఏఐ టెక్నాలజీ సాయంతో ఆమె ఆచూకీ కనుగొన్న స్వచ్ఛంద సంస్థ. గూగుల్ సెర్చ్, చాట్‌జీపీటీ వాడి వివరాలు సేకరించిన సిబ్బంది. భర్తకు సమాచారం అందించి కుటుంబాన్ని కలిపిన వైనం. మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన. జనం వాయిస్, మహారాష్ట్ర, నవంబర్ 15: మహారాష్ట్రలో ఓ అరుదైన, ఆనందకరమైన ఘటన చోటుచేసుకుంది. మానసిక అస్వస్థత కారణంగా రెండేళ్లన్నర క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన...