కార్తీక మాసం షురూ.. శివనామస్మరణతో పులకించనున్న ఆలయాలు!

కార్తీక మాసం షురూ.. శివనామస్మరణతో పులకించనున్న ఆలయాలు!దీపారాధనలు.. అభిషేకాలు.. వనభోజనాలతో నెలరోజుల పాటు ఆధ్యాత్మిక సందడి.ఉపవాసాలు, పూజలు, పవిత్ర స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యత.. హరిహరుల ఆరాధనలో భక్తజనం.జనం వాయిస్, భక్తి, నవంబర్ 10:హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటైన కార్తీక మాసం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా భావించే కార్తీక మాసంలో భక్తి పారవశ్యం వెల్లివిరియనుంది. తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానాలు ఆచరించడం, ఆలయాలను సందర్శించడం, దీపాలు వెలిగించడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం వంటి ఆచారాలతో భక్తులు ఆధ్యాత్మిక...