మోటార్ లేకుండానే పైకి వస్తున్న నీళ్లు.. జయశంకర్ జిల్లాలో అద్భుతం!

మోటార్ లేకుండానే పైకి వస్తున్న నీళ్లు.. జయశంకర్ జిల్లాలో అద్భుతం! జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూసుకుపల్లి శివారులో ఆశ్చర్యకర దృశ్యం. ఎలాంటి మోటార్ సాయం లేకుండానే బోర్ల నుంచి ఉబికి వస్తున్న భూగర్భ జలాలు. గత వర్షాకాలంలో రైతులు వేసిన 3 బోర్లలో నిరంతరాయంగా నీటి ప్రవాహం. ఎండలతో పొలాలు ఎండిపోతున్న వేళ ఈ పరిస్థితిని ఆసక్తిగా చూస్తున్న ప్రజలు. జనం వాయిస్, జయ శంకర్ భూపాలపల్లి, నవంబర్ 8: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల పరిధిలో ఓ ఆసక్తికర పరిణామం వెలుగుచూసింది....