24-10-2025 శుక్రవారం<br>   రాశి ఫలితాలు

24-10-2025 శుక్రవారం   రాశి ఫలితాలు---------------------------------------మేషంఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ముఖ్యమైన  పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.---------------------------------------వృషభంఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు  ఉంటాయి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతికి ధనం అందక ఇబ్బందిపడతారు. సంతానం విద్య ఉద్యోగ యత్నాలు...