*తిరుమల సమాచారం*
*27-అక్టోబర్-2025*
*సోమవారం*
🕉️ *తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ*
🕉️ నిన్న *26-10-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *80,021* మంది…
🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *25,894* మంది…
🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *3.90* కోట్లు …
🕉️ ఉచిత సర్వదర్శనానికి *8* కంపార్ట్ మెంట్లు నిండి బయట్లలో వేచి ఉన్న భక్తులు….
🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *12* గంట సమయం..
🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *4* గంటలు
🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *3* గంటల సమయం…
*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*