27-అక్టోబర్-2025  తిరుమల సమాచారం

*తిరుమల సమాచారం**27-అక్టోబర్-2025* *సోమవారం* 🕉️ *తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ*🕉️ నిన్న  *26-10-2025*  రోజున  స్వామివారిని దర్శించుకున్న  భక్తుల సంఖ్య  *80,021* మంది...🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *25,894* మంది...🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *3.90* కోట్లు ... 🕉️  ఉచిత సర్వదర్శనానికి *8* కంపార్ట్ మెంట్లు నిండి బయట్లలో వేచి ఉన్న  భక్తులు....🕉️  ఉచిత సర్వదర్శనానికి సుమారు *12* గంట సమయం..🕉️  టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *4* గంటలు🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి...