రేపే రెండో విడత స్థానిక పంచాయతీ ఎన్నికలు..!
రేపే రెండో విడత స్థానిక పంచాయతీ ఎన్నికలు..! జనం వాయిస్, వెబ్ డెస్క్:తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం తో ముగియడంతో, అధికారులు పోలింగ్‌కు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 4,332 గ్రామ పంచాయతీలు, 29, 903 వార్డు సభ్యుల స్థానాలకు రెండో విడత ఎన్నికలు ఆదివారం ఉదయం జరగనున్నాయి.ఈ విడతలో ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,304 వార్డులు ఏకగ్రీవమయ్యా యి. మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు 14వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు దాదాపు 28,278 మంది...