4 వేల బస్సులు.. 42,810 ట్రిప్పులు: మేడారం మహా జాతర కోసం ఆర్టీసీ సన్నద్ధం.
4 వేల బస్సులు.. 42,810 ట్రిప్పులు: మేడారం మహా జాతర కోసం ఆర్టీసీ సన్నద్ధం. జనం వాయిస్, వెబ్ డెస్క్: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) సన్నద్ధం అవుతోంది.మేడారం జాతర కోసం ఆర్టీసీ నాలుగు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. మొత్తం 20 లక్షల మంది ప్రయాణికులను అమ్మవారి చెంతకు చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.అలాగే.. మేడారం మహాజాతర నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక...