499/500.. 1 మార్క్ కోసం రీవాల్యుయేషన్ !!
499/500.. 1 మార్క్ కోసం రీవాల్యుయేషన్ !! జనం వాయిస్, వెబ్ డెస్క్: CBSE 10వ తరగతి ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. సాధారణంగా ఎగ్జామ్ రిజల్ట్స్ అందరికీ పాస్ లేదా ఫెయిల్ అనే ఆలోచనలోనే ఉంటారు . అయితే 90% మార్కులు సాధించినా చాలామంది ఆనందంగా సంబరాలు చేసుకుంటారు. కానీ కేరళకు చెందిన విద్యార్థిని Ashima మాత్రం ఈ సాధారణ ధోరణికి భిన్నంగా నిలిచింది. ఆమె మొత్తం 500 మార్కుల్లో 499 సాధించినప్పటికీ, ఆ ఒక్క మార్క్ మిస్ కావడం ఆమెను అసంతృప్తికి...