వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజులో రాయితీ కల్పించాలి.

వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజులో రాయితీ కల్పించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు జర్నలిస్ట్ సంఘాల వినతి. జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 22: వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 100 % ఫీజు రాయితీ కల్పించాలని  తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్,జర్నలిస్టుల సంక్షేమ సంఘం, ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న వారందరికీ 100%...