జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల ఫీజుల్లో 50% రాయితీ ఇవ్వాలి.
జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల ఫీజుల్లో 50% రాయితీ ఇవ్వాలి. జిల్లా కలెక్టర్‌కు ‘టీఎస్జేయూ’ వినతి. నిర్మల్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక. రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నరగౌని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ నేతృత్వంలో కలెక్టర్‌తో భేటీ. జనం వాయిస్, నిర్మల్, జూన్ 10: జిల్లాలో అహర్నిశలు శ్రమిస్తూ ప్రజా సమస్యలపై వార్తా కథనాలు రాస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పెద్దపీట వేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (TSJU) రాష్ట్ర కమిటీ కోరింది. బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్...