బిచ్చగాడి చేతిలో స్కానర్. క్యూ ఆర్ కోడ్ కి డబ్బులు చెల్లించండి అంటూ నయా ట్రెండ్.
బిచ్చగాడి చేతిలో స్కానర్. క్యూ ఆర్ కోడ్ కి డబ్బులు చెల్లించండి అంటూ నయా ట్రెండ్. జనం వాయిస్, రాజన్న సిరిసిల్ల జిల్లా:అతను ఓ బిచ్చగాడు డబ్బుల కోసం వీధి వీధి తిరుగుతూ బిక్షమెత్తుకునే బిక్షగాడు... కానీ ట్రెండ్ ఫాలో అవుతున్న నయా ట్రెండ్ బిక్షగాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకుంటున్న బిక్షగాడు. బిచ్చగాడు బిచ్చగాడు అని పదేపదే అంటున్నా అని అనుకోకండి.. తను అడుక్కోవడానికి కూడా క్యూఆర్ కోడ్ ని వాడుతూ తన బాధను వెల్లపుచ్చుకుంటున్నాడు. సిరిసిల్ల పట్టణంలో ఓ వినూత్న సంఘటన...