రేషన్ షాపు కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ కార్పొరేటర్ అభ్యంతరం.

రేషన్ షాపు కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ కార్పొరేటర్ అభ్యంతరం. స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి కేటాయించడంపై నిరసన. ఆర్‌టీఐ ద్వారా వివరాలు సేకరిస్తాం: మడిపెల్లి విజయ మల్లేష్. ఏకపక్ష కేటాయింపును రద్దు చేసి స్థానిక అర్హులకు అవకాశం కల్పించాలని డిమాండ్. జనం వాయిస్, రామగుండం, అక్టోబర్ 7: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్‌కు సంబంధించిన 3612058 రేషన్ దుకాణాన్ని స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతానికి చెందిన వారికి కేటాయించడంపై 1వ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ తీవ్ర అభ్యంతరం...