ఒక గ్రామం తీసుకున్న నిర్ణయం…ఇప్పుడు మొత్తం జిల్లాకు ఆదర్శంగా మారుతోంది.
ఒక గ్రామం తీసుకున్న నిర్ణయం…ఇప్పుడు మొత్తం జిల్లాకు ఆదర్శంగా మారుతోంది. జనం వాయిస్, వెబ్ డెస్క్:కోరుట్ల నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజారోగ్యంపై పంచాయతీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అనారోగ్యానికి కారణమవుతున్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్లాస్టిక్ వినియోగం, గంజాయి విక్రయం, బహిరంగ మద్యపానం, ధూమపానం వంటి వాటిపై నిషేధాలు విధిస్తున్నారు.సంగెం గ్రామంలో క్యాన్సర్ కేసులు పెరగడంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆలయాలు, శుభకార్యాల్లో ప్లాస్టిక్ బదులు...