తండ్రి.. కుటుంబానికి కనిపించని శక్తి, జీవితానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శి

తండ్రి.. కుటుంబానికి కనిపించని శక్తి, జీవితానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శి.- ప్రేమను మాటల్లో కాదు.. త్యాగాల్లో చూపించే మహోన్నత వ్యక్తిత్వం.జనం వాయిస్, డెస్క్, జూన్ 21: ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో తల్లి తర్వాత అత్యంత కీలకమైన స్థానం తండ్రిదే. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడం మాత్రమే కాదు.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పిగా, జీవితానికి సరైన మార్గం చూపే మార్గదర్శిగా, కష్టకాలంలో ధైర్యాన్ని నింపే స్నేహితుడిగా తండ్రి ఎన్నో పాత్రలు పోషిస్తాడు. తల్లి ప్రేమ బయటకు కనిపిస్తే.. తండ్రి ప్రేమ ఎక్కువగా బాధ్యతల్లో,...