బీర్ బాటిల్‌లో చేపపిల్ల..మల్లాపూర్‌లో కలకలం.

బీర్ బాటిల్‌లో చేపపిల్ల..మల్లాపూర్‌లో కలకలం.బీర్ తెరిచిన కస్టమర్‌కు షాక్. బాటిల్‌లో ఈదుతున్న చేపపిల్ల దర్శనం. సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో.జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 07: బీర్ తాగేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని సంఘటన ఎదురైంది. కొనుగోలు చేసిన బీర్ బాటిల్‌ను తెరిచిన వెంటనే అందులో ఒక చేపపిల్ల ఈదుతూ కనిపించడంతో అతను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. హైదరాబాద్ నగరంలోని నాచారం పరిధి మల్లాపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుని స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం...