తెలంగాణలో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతో ఘరానా మోసం.
తెలంగాణలో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతో ఘరానా మోసం. జనం వాయిస్, హైదరాబాద్: బేవరేజెస్ గోదాం, పబ్బులు, లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తామంటూ కోట్లు వసూళ్లు చేసిన అక్కల రామకృష్ణ ప్రసాద్ ను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసారు. ఆస్ట్రేలియా సిటిజన్ అంటూ హైదరాబాద్లో పలువురి వ్యాపారులతో పరిచయం ఏర్పాటు చేసుకొని బురిడీ కొట్టించాడు. వ్యాపారి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు, నిందితుడిని అరెస్టు చేసారు. ఎల్వోసీ జారీచేసి పారిపోతుండగా సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు.బాధితుడు నరేందర్ కు...