రాష్ట్రపతి ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో రాష్ట్ర రాజకీయ-పరిపాలనా ప్రముఖుల సమాగమం.
రాష్ట్రపతి ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో రాష్ట్ర రాజకీయ-పరిపాలనా ప్రముఖుల సమాగమం.- బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఘనంగా వేడుక.- సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరు.జనం వాయిస్, హైదరాబాద్: గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక ‘ఎట్ హోమ్’ కార్యక్రమం బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి హాజరయ్యారు. రాష్ట్రపతి ఆహ్వానంతో నిర్వహించిన ఈ వేడుక రాజకీయ, పరిపాలనా,...