మంచిర్యాల గూడెంగుట్ట ఆలయానికి మహాదశ.
మంచిర్యాల గూడెంగుట్ట ఆలయానికి మహాదశ.- రూ.70 కోట్ల అభివృద్ధి పనులు.- భూమిపూజ చేసిన ఉప ముఖ్యమంత్రి.- ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యం.జనం వాయిస్, మంచిర్యాల, జూన్ 13: మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భూమిపూజ నిర్వహించారు. సుమారు రూ.70 కోట్ల వ్యయంతో ఆలయాన్ని సర్వాంగసుందరంగా అభివృద్ధి చేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. గూడెంగుట్ట ఆలయం తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భక్తులకు...