ఇద్దరు మగ కవల పిల్లలు, ఇద్దరు ఆడ కవల పిల్లల కు ఘనంగా పెళ్లి.

ఇద్దరు మగ కవల పిల్లలు, ఇద్దరు ఆడ కవల పిల్లల కు ఘనంగా పెళ్లి. - నిజాంబాద్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జనం వాయిస్, నిజామాబాద్‌ : ఒకటి కాదు రెండు జంటలు కవలలైన యువకులిద్దరు..కవలలైన అమ్మాయిలను ఒకే ముహూర్తానికి వివాహమాడారు. అదీ.. అంతర్జాతీయ కవలల దినోత్సవం రోజున.జరిగిన అరుదైన వివాహ మహోత్సవానికి కామారెడ్డి జిల్లా కేంద్ర శివారు లింగాపూర్‌లోని కల్యాణ మండపం వేదికగా నిలిచింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌కు చెందిన దుంపటి విజయ్‌కుమార్,వినయ్‌కుమార్‌లిద్దరూ కవలలు. వీరికి ఇదే జిల్లా...