గన్నవరం ఎయిర్‌పోర్టులో హృదయాన్ని కదిలించిన ఘటన.
గన్నవరం ఎయిర్‌పోర్టులో హృదయాన్ని కదిలించిన ఘటన.మహిళ కన్నీళ్లు గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.తక్షణమే ఫిర్యాదు స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు.ప్రజా సమస్యలపై స్పందనకు మరో ఉదాహరణ.భూమి కబ్జాపై న్యాయం చేయాలని హామీ.జనం వాయిస్, అమరావతి: గన్నవరం ఎయిర్‌పోర్టులో మనసును హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ కష్టాన్ని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చలించిపోయారు. ఆమె సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సతీమణితో కలిసి గన్నవరం...