అంబులెన్స్ లేని ఆస్పత్రి – చెత్త రిక్షాలో మృతదేహం.
అంబులెన్స్ లేని ఆస్పత్రి – చెత్త రిక్షాలో మృతదేహం.-మన్యం జిల్లాలో కలచివేసిన అమానవీయ ఘటన.-ప్రభుత్వ వైద్య సదుపాయాలపై విమర్శలు.-ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి మనసు చలించిపోయింది.జనం వాయిస్, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య వ్యవస్థ వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే హృదయవిదారక ఘటన మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. నిరుపేద వృద్ధ మహిళ మృతిచెందితే… ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస అంబులెన్స్ సౌకర్యం కూడా లేకపోవడంతో చెత్త సేకరణ రిక్షాలో శ్మశాన వాటికకు తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఘటన...