మేడారంలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం.

మేడారంలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం. - గద్దెపైకి సమ్మక్క. - నేడు అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించుకొనున్న భక్తులు.జనం వాయిస్, మేడారం:తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరలో నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువుదీరనుంది. గిరిజన పూజారులు సాయంత్రం చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న తల్లిని తెచ్చి ప్రతిష్ఠిస్తారు.సమ్మక్క-సారలమ్మలు ఇద్దరు గద్దెలపై కొలువుదీరిన తర్వాత ఆ వనదేవతలను దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు.అయితే జాతరలో సమ్మక్క...