త్వరలో బీజేపీలో కీలక పదవి.. బండి సంజయ్ నోట ఆసక్తికర మాటలు!

త్వరలో బీజేపీలో కీలక పదవి.. బండి సంజయ్ నోట ఆసక్తికర మాటలు! బీజేపీ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్న కేంద్ర మంత్రి. ఏ బాధ్యత అప్పగించినా శిరసావహిస్తానని వ్యాఖ్య. పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని వెల్లడి. కేసీఆర్ భూ వివాదాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్రామాలని విమర్శ. ‘ఓట్ చోరీ, సీట్ చోరీ’ పేటెంట్ కాంగ్రెస్‌కే ఉందని ఆరోపణ. జనం వాయిస్, కరీంనగర్, అక్టోబర్ 7:కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు త్వరలో తెలంగాణ బీజేపీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ...