కడుపు కోసుకొని బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.
కడుపు కోసుకొని బిడ్డకు జన్మనిచ్చిన తల్లి. అమ్మ అనే పిలుపు కోసం మహిళా తపన. ప్రసవ వేదనతో గర్భిణీ దారుణ నిర్ణయం. ఆసుపత్రికి తీసుకెళ్లే వారు లేక ఒంటరితనం. కడుపు కోసుకుని బిడ్డకు జన్మనిచ్చిన ఘటన. తల్లి పరిస్థితి విషమం. జనం వాయిస్, వెబ్ డెస్క్: ‘అమ్మా’ అనే పిలుపు కోసం ఓ మహిళ పడే తపన ఎంత గొప్పదో మరోసారి గుర్తు చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆసుపత్రికి తీసుకెళ్లే వారు లేక, ప్రసవ వేదనను తట్టుకోలేక ఓ గర్భిణీ...