అమ్మ చూపు సజీవం.. నేత్రదానంతో ఆదర్శంగా నిలిచిన కుటుంబ సభ్యులు.

అమ్మ చూపు సజీవం.. నేత్రదానంతో ఆదర్శంగా నిలిచిన కుటుంబ సభ్యులు. రాజేశ్వరి మృతిపై కాంగ్రెస్ కార్పొరేటర్ల నివాళులు. నేత్రదానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులకు అభినందనలు. జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 30:మరణానంతరం కూడా తమ తల్లి చూపు మరొకరికి వెలుగునివ్వాలనే గొప్ప సంకల్పంతో నేత్రదానానికి ముందుకొచ్చి ఓ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ మాజీ అధ్యక్షుడు నంది వెంకటేష్ తల్లి రాజేశ్వరి (51) అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందారు. తల్లి మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ...