హోటల్ బిల్లులో కొత్త ట్విస్ట్.. టిఫిన్‌తో పాటు గ్యాస్ ఛార్జీలు కూడా!
హోటల్ బిల్లులో కొత్త ట్విస్ట్.. టిఫిన్‌తో పాటు గ్యాస్ ఛార్జీలు కూడా! జనం వాయిస్, వెబ్ డెస్క్: చెన్నైలో ధరల పెరుగుదల కొత్త పుంతలు తొక్కుతోంది. నిన్న ఉదయం 8:30 గంటల సమయంలో ఒక కస్టమర్ టిఫిన్ చేసి బిల్లు చూసి కంగుతిన్నాడు. అందులో టిఫిన్ ధరల కింద 'Gas Usage Fee' పేరుతో అదనపు మొత్తాన్ని వసూలు చేశారు."మేము హోటల్‌కు వచ్చేదే వండిన ఆహారం తినడానికి, మళ్ళీ వంట గ్యాస్ ఖర్చు విడిగా కట్టాలా?" అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.ఇలా గ్యాస్ ఛార్జీలు వసూలు...