గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.
గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.సుందిళ్ల బ్యారేజీ నుండి రామగుండం వరకు 5 కి.మీ. కరకట్ట నిర్మాణం చేపట్టాలి.తాహాశీల్దర్ కు ఇచ్చిన వినతి పత్రం లో కోరిన మద్దెల దినేష్.జనం వాయిస్, గోదావరిఖని, ఆగష్టు 26:గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా సుందిళ్ల బ్యారేజీ నుండి రామగుండం వరకు 5 కి.మీ. కరకట్ట నిర్మాణం చేపట్టాలని కోరుతూ తాహసిల్దర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. మంగళవారం...