నేడు అరుదైన ఖగోళ మార్పు..అసలు ‘ఈక్వినాక్స్‌’ అంటే ఏంటి?

నేడు అరుదైన ఖగోళ మార్పు..అసలు ‘ఈక్వినాక్స్‌’ అంటే ఏంటి? 2026 సెప్టెంబర్‌ 23న ఈక్వినాక్స్‌. పగలు, రాత్రి దాదాపు సమానంగా ఉండే సమయం. సూర్యుడు భూమధ్యరేఖను దాటే ఖగోళ ఘట్టం. ఉత్తరార్ధగోళంలో శరద్ధృతువు ప్రారంభం. భూమి 23.5 డిగ్రీల వాలు రుతువులకు కారణం తర్వాత డిసెంబర్‌ 22న సోల్స్టిస్‌. జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 23: ఉదయం లేస్తే సూర్యుడు కనిపిస్తాడు.. సాయంత్రం అయ్యేసరికి చీకటి పడుతుంది. కానీ ఏడాదిలో కొన్ని ప్రత్యేక రోజుల్లో పగలు, రాత్రి సమయం దాదాపు సమానంగా ఉంటుంది....