రికార్డు సృష్టించిన స్మృతి.
రికార్డు సృష్టించిన స్మృతి.జనం వాయిస్, విశాఖపట్నం, డిసెంబర్ 22: విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాటు భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన 48 రోజుల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన స్మృతి, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించింది.టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 4000 పరుగులు పూర్తి చేసిన రెండవ మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన నిలిచింది....