ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.- ముఖ్య ఆధారాలు ఉన్న ప్రయోగశాలలో మంటలు. - ముందే ధ్వంసమైన హార్డ్ డిస్కుల వ్యవహారం. - చార్జిషీట్ దశలో అనుమానాస్పద ఘటన.జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 7: ఫోన్ ట్యాపింగ్ వంటి సంచలన కేసులకు సంబంధించి కీలక ఆధారాలు ఉన్న ఫోరెన్సిక్ ప్రయోగశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసులో సాంకేతిక ఆధారాలు కీలకంగా మారిన సమయంలోనే ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఈ...