చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.స్కూలు బస్సును ఢీకొట్టిన లారీ.ఏడుగురు విద్యార్థులకు గాయాలు.రహదారిపై స్తంభించిన వాహన రాకపోకలు.జనం వాయిస్, చిత్తూరు జిల్లా: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీరామపురం సమీపంలోని బీసీ కాలనీ వద్ద విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూలు బస్సును వెనుక నుంచి ఒక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడగా, ఒక విద్యార్థికి నాలుక తెగిపోయినట్లు సమాచారం. ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కొన్ని గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకుని జీడీనెల్లూరు వైపు స్కూలు...