పర్యటకుల భద్రతకు ప్రత్యేక టూరిజం సేఫ్టీ–ప్రొటెక్షన్ పాలసీ.
పర్యటకుల భద్రతకు ప్రత్యేక టూరిజం సేఫ్టీ–ప్రొటెక్షన్ పాలసీ.-ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా సురక్షిత రాష్ట్రంగా గుర్తింపు రావాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.జనం వాయిస్, అమరావతి, డిసెంబర్ 22: రాష్ట్రానికి వచ్చే పర్యటకులకు సంపూర్ణ భద్రత కల్పించడమే లక్ష్యంగా టూరిజం సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా సురక్షిత రాష్ట్రం అన్న భావన దేశ, విదేశీ పర్యటకుల్లో బలంగా కలగాలని ఆయన అన్నారు. సోమవారం పర్యటక అభివృద్ధి, ఉపాధి కల్పనపై పర్యటక, దేవాదాయ,...