సర్పంచ్ ప్రమాణస్వీకారంలో విచిత్ర పరిస్థితి.

సర్పంచ్ ప్రమాణస్వీకారంలో విచిత్ర పరిస్థితి. -ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. జనం వాయిస్, వెబ్ డెస్క్:మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో పోటీ చేసిన వారిలో ఇద్దరు గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులు దీంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్న ఇద్దరు అభ్యర్థులుమొదటగా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి స్వాతి 3 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేతఅరగంట తర్వాత కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి సుజాతను ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు మరోసారి ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేసిన ఆర్వోప్రమాణ...