విలాసాలే కొంపముంచాయి.. నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌ను పట్టించిన ఖరీదైన జీవితం!

విలాసాలే కొంపముంచాయి.. నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌ను పట్టించిన ఖరీదైన జీవితం!ఏసీబీ దృష్టిలో పడిన లక్ష్మీ భాస్కర్ విలాసవంతమైన జీవనశైలి.రోజుకో ఖరీదైన కారు, విదేశీ పర్యటనలతో డాక్టర్ బిజీబిజీ.గతంలో ఉద్యోగం కోల్పోయినా మళ్లీ చేరి అవినీతి బాగోతం.రూ.6 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు.లక్ష్మీ భాస్కర్‌కు సహకరించిన సిబ్బంది, బినామీలపై కూడా దర్యాప్తు కొనసాగింపు. జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 28: ఆడంబరమే ఆయన కొంపముంచింది. విలాసవంతమైన జీవనశైలే ఆయనను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టించింది. రోజూ ఓ కొత్త ఖరీదైన...