ఢిల్లీలో ఘోర విషాదం.. ఏసీ పేలుడు – ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి.
ఢిల్లీలో ఘోర విషాదం.. ఏసీ పేలుడు – ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి.జనం వాయిస్, న్యూఢిల్లీ, మే 03: దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో అమర్చిన ఎయిర్ కండిషనర్ (ఏసీ) అకస్మాత్తుగా పేలిపోవడంతో మంటలు వేగంగా వ్యాపించి, రెండో అంతస్తు మొత్తాన్ని కమ్మేశాయి. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సజీవదహనమయ్యారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్నవారికి బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఘటనలో పలువురు...