గిరిజన సహకార సంస్థలో థర్డ్ పార్టీ ఉద్యోగిదే హవా.

గిరిజన సహకార సంస్థలో థర్డ్ పార్టీ  ఉద్యోగిదే హవా. ఆ ప్రైవేట్ ఉద్యోగి పైనే సంస్థ ఆధారం. జనం వాయిస్, మహాదేవపూర్, జూలై 06:మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉన్న గిరిజన సహకార సంస్థలో  పనిచేస్తున్న  ఓ థర్డ్ పార్టీ  ఉద్యోగి  కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న   అతను ఆ సంస్థ లో  అన్నిట్లో తానే దురుతూ విధులు నిర్వహించడం  పట్ల ఆశ్చర్యానికి గురి చేస్తుంది మండల కేంద్రంలో గిరిజన సహకార సంస్థలో  డిఆర్సి పాయింట్ . ఏం ఎల్ ఎస్ పాయింట్ .గ్యాస్...