దాహంతో నీళ్ల కోసం బస్సు ఆపిన కోతి.

దాహంతో నీళ్ల కోసం బస్సు ఆపిన కోతి.విదర్భ ఎండల్లో వన్యప్రాణుల అవస్థలు. ప్రయాణికులు ఇచ్చిన నీటితో దాహం తీర్చుకున్న కోతులు. వైరల్‌గా మారిన హృదయ విదారక దృశ్యాలు.జనం వాయిస్, ముంబయి, మే 22: మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో మండుతున్న ఎండలు వన్యప్రాణులపై ఎంతటి తీవ్ర ప్రభావం చూపుతున్నాయో తెలియజేసే హృదయ విదారక ఘటన యవత్మాల్ జిల్లాలో చోటుచేసుకుంది. పుసద్ సమీపంలోని ఖండాలా ఘాట్ అటవీ ప్రాంతంలో తీవ్ర దాహంతో అలమటించిన ఓ కోతి రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వ బస్సును ఆపి నీళ్లు అడిగిన ఘటన...