వేయి ఏళ్ల విశ్వాసం .. వేములవాడ రాజన్న
వేయి ఏళ్ల విశ్వాసం .. వేములవాడ రాజన్న కోరిన కోరికలు తీర్చే.. కొంగు బంగారం.. ఆది, సోమవారాలలో వందలాది కోడెలతో ఆలయ ప్రాంగణం. తెలంగాణ కాశిగా పేరుగాంచిన దక్షిణ కాశి క్షేత్ర మహిమ. జనం వాయిస్, వెబ్ డెస్క్, జూలై 12: దక్షిణ కాశీగా వెలిసిన ఓ రాజన్న....కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షమన్న..నీ గుడికి వచ్చే భక్తుల గుండెల్లోన..నీ నామస్మరణే నిరంతరం వినబడును..కోడెలను కట్టి నీకు మొక్కులు చెల్లిస్తే..పాపాలన్నీ తొలగి పుణ్యాలు దక్కును..ధర్మగుండంలో పవిత్ర స్నానమాచరిస్తే సకల రోగాలు మటుమాయమైపోవును రాజన్న వేములవాడ పురమున...